Ind vs Eng 2021 : Cricket లో Lazy గా ఉంటే మూతి పచ్చడవుతుంది! - Rohit Sharma || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-14

Views 307

Ind vs Eng 2021, 2nd Test : Rohit himself is not a fan of the term saying there is no such thing called ‘lazy elegance’. In an interview to Dinesh Karthik, Rohit said one cannot be a sportsman if he was lazy.
#IndvsEng2021
#RohitSharma
#KLRahul
#RavichandranAshwin
#MichaelVaughan
#ViratKohli
#IshantSharma
#ShardhlThakur
#JaspritBumrah
#RavindraJadeja
#TeamIndia
#Cricket


క్రీడాకారులు ఎవరూ లేజీగా ఉండరని, అలా ఉంటే రాణించలేరని టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. తన బ్యాటింగ్ స్టైల్‌, మైదానం‌లో తన ఫీల్డింగ్ మూమెంట్స్‌ను లేజీగా అభివర్ణిస్తుంటారు. తాజాగా ఈ విషయాన్ని టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్.. రోహిత్ ముందు ప్రస్తావించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS