ISRO : #GSLVF10 EOS-03 విపత్తులను ముందే పసిగట్టేలా Satellite Launch || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-11

Views 665

The countdown for the launch of the Geosynchronous Satellite Launch Vehicle-F10 EOS-03 mission commenced today, informed the Indian Space Research Organization (ISRO).
#ISRO
#GSLVF10
#GSLVF10E0S03Countdown
#E0S03
#GISAT1Earthobservationsatellite
#sriharikota
#IndianSpaceResearchOrganisation

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. మరో గగన విజయానికి సమాయాత్తమౌతోంది. వరుస విజయాలతో నింగిపై ఆధిపత్యాన్ని సాధించిన దేశాల సరసన సగర్వంగా నిలిచిన భారత్..ఆ దిశగా మరో విప్లవాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సిరీస్‌లో మరో మిషన్‌ను చేపట్టింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS