#HBDMaheshBabu : Surprising Facts సినిమాల్లో అలా.. బయట ఇలా | #SarkaruVaariPaata || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-08-09

Views 8

Mahesh Babu has been ruling millions of hearts across the world with his splendid personality and versatility And Helping Nature. On The Occasion of his Birthday, we need to Know About His Good Works and Donations.
#HBDMaheshBabu
#MaheshBabuBirthday
#SarkaruVaariPaatateaser
#MaheshBabuDonations
#MBForSavingHearts
#SSMB28
#PrinceMaheshBabu

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల పరంగానే కాదు.. నిజ జీవితంలోనూ హీరోనే అని నిరూపించుకుంటూనే ఉన్నాడు. కెరీర్ పరంగా ఎన్నో విజయాలను అందుకుంటూ.. ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండాలని కోరుకుంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అయితే, మహేశ్ బాబు ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. అలాగే, కష్ట కాలంలో నేనున్నానంటూ ముందుకొచ్చాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికంగా అండగా నిలిచాడు. అవన్నీ అతడి గొప్పదనాన్ని చాటి చెప్పాయి. ఆ వివరాలను తెలుసుకుందాం!

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS