Navarasa, created by Mani Ratnam and Jayendra Panchapakesan, is an anthology film with the connecting theme being the nine rasas or emotions. As with any anthology, some films work better than the others. And some, not at all.
#Navarasa
#NavarasaReview
#GuitarKambiMeleNindru
#Suriya
#ManiRatnam
#Netflix
నవరస అనే వెబ్ సిరీస్ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. దక్షిణాది నుంచి వచ్చిన అతి పెద్ద వెబ్ సిరీస్ ఇదే. ఇందు కోసం తొమ్మిది మంది దర్శకులు, తొమ్మిది మంది విలక్షణ నటులు కలిసి వచ్చారు. పాండమిక్ సమయంలోనే ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ఇలా అందరూ కలిసి ఒకే ప్రాజెక్ట్ కోసం పని చేశారు. శోకం, హాస్యం, అద్బుతం, శృంగారం అంటూ ఇలా నవరసాలకు సంబంధించిన కథలను చూపించారు. వీటిని మణిరత్నం నిర్మించారు.