IND vs ENG : Pacers కుమ్మేసారు ఇక Batsmen కుమ్మితే... ఒక్క రోజే ఛాన్స్...!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-05

Views 275

IND vs ENG 1st Test Day 2: Pitch And Weather Report In Trent Bridge. Rain Forecast and Pitch Report of Trent Bridge Cricket Stadium
#INDvsENG1stTest
#ViratKohli
#RohitSharma
#PitchReport
#Indianpacers
#KLrahul
#IPL2021
#Testseries

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను భారత్‌ ఘనంగా ప్రారంభించింది. బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో మన పేసర్లు చెలరేగి ప్రత్యర్థిని కుప్పకూల్చారు. భారత బౌలింగ్‌ ధాటికి ఇంగ్లండ్‌ మొదటి రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో 65.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ జో రూట్‌ (108 బంతుల్లో 11 ఫోర్లతో 64) మాత్రమే పట్టుదల ప్రదర్శించి హాఫ్ సెంచరీ సాధించగా, మిగతావారంతా విఫలమయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS