Landslide In Himachal Pradesh - Horrifying Video | Oneindia Telugu

Oneindia Telugu 2021-08-01

Views 5.8K

In a horrifying video that surfaced on social media, a massive landslide can be seen in Himachal Pradesh’s Sirmaur district that leads to an entire stretch of a 100m road collapsing into the valley below.

#LandslideInHimachalPradesh
#Floods
#NH707
#GangaYamunaRiverFloods
#NorthindiaRains
#Viral

కొండచరియలు విరిగిపడుతుండటం సాధారణం అయినప్పటికీ ఈ వీడియో చూస్తే మాత్రం ఒళ్లు జలదరిస్తోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌ సిర్మౌర్ జిల్లాలోని మారుమూల షిలై ఉపవిభాగంలోని కాళి ఖాన్ ప్రాంతంలో శుక్రవారం భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో ఏకంగా జాతీయరహదారి తెగిపోయింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS