Sri Lanka’s legendary spinner Muttiah Mularidaran picked Kuldeep Yadav over Varun Chakravarthy for T20 World Cup 2021.
#T20WorldCup2021
#KuldeepYadav
#VarunChakravarthy
#MuttiahMuralitharan
#KKR
#IPL2021
#KolkataKnightRiders
#SunilNarine
#Cricket
#TeamIndia
టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పటికే కుల్దీప్ తన ప్రతిభను నిరూపించుకున్నాడని, అయినా దురుదృష్టవశాత్తూ తనకు తగినన్ని అవకాశాలు లభించడం లేదన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కుల్దీప్ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడం పట్ల మురళీధరన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక రానున్న టీ20 ప్రపంచకప్‌లో వరుణ్ చక్రవర్తితో పోలిస్తే.. కుల్దీప్‌కే టీమిండియా తరఫున ఆడే అవకాశం ఎక్కువగా ఉందని, తన ఓటు అతడికే అని మురళీధరన్ తెలిపాడు.