Sripathi Satish, who has been sworn in as the president of the tdp BC section, said that the Telugu Desam Party will bring back the prestige of the BCs party in Telangana.
#Telugudesamparty
#Bccellpresident
#Sripathisatish
#Telangana
#Chandrababunaidu
తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలని ముద్రపడ్డి పార్టీకి తెలంగాణలో మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తానని బీసి విభాగం అద్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీపతి సతీష్ తెలిపారు.