Rebel Star Prabhas starrer Radhe Shyam is all set to hit the screens for Sankranthi 2022.Pawan Kalyan (PSPKRana), Mahesh Babu (Sarkaru Vaari Paata) and Prabhas (Radhe Shyam) arriving together.
#SarkaruVaaripaata
#Maheshbabu
#PspkRanaMovie
#Pawankalyan
#Radheshyam
#Prabhas
#f3Movie
#thalapathyVijay
#beastMovie
Prabhas-Radhe Shyam : ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న శుభవార్త వచ్చేసింది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుందని చిత్రబృందం ప్రకటించింది. ‘రాధే శ్యామ్’ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలకానుందని ప్రకటించారు. ఇక ఇదే పండుగను టార్గెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వస్తోంది. మరోవైపు మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా సంక్రాంతి వస్తోందని ప్రకటించారు. వెంకటేష్ వరుణ్ తేజ్ ఎఫ్ 3 కూడా అదే పండుగకు రానుందని తెలుస్తోంది. దీంతో ఈసారి సంక్రాంతి పోరు గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది.