Here we are talking about the unknown facts about padmanabha swamy temple in kerala.
#SriPadmanabhaSwamyTemple
#PadmanabhaSwamy
#Mythology
#Spirituality
#Rituals
#MysteryTemple
#RichTemplesInIndia
#UnknownFacts
ఈ లోకంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అందులోనూ మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. పూర్వకాలం నుండి నేటి వరకూ దేవాలయాల గురించి చాలా విషయాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. అలాంటి వాటి గురించి మనం వింటున్నప్పుడు.. వాటి గురించి తెలిసినప్పటికీ ఎన్నిసార్లు విన్నా కూడా కొత్తగానే ఉంటాయి.