What is Uniform Civil Code - Modern India Needs It ? Pros & Cons || Oneindia Telugu

Oneindia Telugu 2021-07-14

Views 6.5K

#UniformCivilCode: Why Uniform Civil Code Is Not A Reality Yet. Favoring the introduction of Uniform Civil Code (UCC), the Delhi High Court has said the Indian youth need not be forced to struggle with issues arising due to conflicts in various personal laws in relation to marriage and divorce
#UniformCivilCode
#Article44ConstitutionofIndia
#Modigovtreforms
#1954SpecialMarriageAct
#ShahBanocase
#tripletalaq
#BJP
#personallaws

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి యూనిఫాం సివిల్‌ కోడ్‌పై చర్చ జరుగుతోంది. యూనిఫాం సివిల్ కోడ్/ ఉమ్మడి పౌర చట్టం - ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక దేశం ఒక నియమం అని అర్ధం. దేశంలో పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలని రాజ్యాంగ రూపకర్తలు సూచించారు. పెళ్లిళ్లు, విడాకులు, ఆస్తి, వారసత్వ హక్కులన్నీ ఒకే పరిధిలో తీసుకువచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలనుకుంటే అన్ని సంప్రదాయాలను, సంస్కృతులను ఒక గొడుగు కిందకు తీసుకురావాలని, దానిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS