Alarmed by cases of Zika virus in neighbouring Kerala, Karnataka on Friday issued guidelines to prevent the spread of the disease in the state.
#ZikaVirus
#Karnataka
#Kerala
#zikavirussymptoms
#ZikaVirusGuidelines
#ZikaVirusCasess
#Covid19
కేరళలో జికా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే 14 పాజిటివ్ కేసులక్కడ వెలుగులోకి వచ్చాయి. కరోనా మహమ్మారికి తోడుగా జికా కూడా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో- కేరళ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంది.