IND vs ENG 2021 : Selectors Decline Management's Request To Send Prithvi Shaw, Devdutt Padikkal

Oneindia Telugu 2021-07-09

Views 5

Selectors have declined the request made my Indian team management to send openers Prithvi Shaw and Devdutt Padikkal to England to join the Test squad following the injury of Shubman Gill.
#IndvsEng
#PrithviShaw
#DevduttPadikkal
#IndvsSL
#BCCI
#ViratKohli
#ShikharDhawan
#ShubmanGill
#RuthurajGaikwad
#Cricket
#TeamIndia

టీమిండియా యువ క్రికెటర్లు పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్‌ను ఇంగ్లండ్ పర్యటనకు పంపే విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎటూ తేల్చుకోలేకపోతున్నది. ఈ విషయంపై టీమిండియా మేనేజ్‌మెంట్, బీసీసీఐ మధ్య భేదాభిప్రాయాలు తారా స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం యూకే పర్యటనకు వెళ్లిన విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టులో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఆడిన అతను.. అనూహ్యంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ముందు గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS