IPL 2022 Mega Auction: Will David Warner Be Retained To SRH In IPL 2022 Mega Auction.
#IPL2022MegaAuction
#SunrisersHyderabad
#DavidWarner
#IPL2021
#KaneWilliamson
#SRH
#RashidKhan
#TNatarajan
ఐపీఎల్-2022 సీజన్ కోసం బీసీసీఐ పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది రెండు కొత్త ఫ్రాంచైజీలతో కలిపి మొత్తం 10 టీమ్‌లతో లీగ్‌ను నిర్వహించేందుకు ప్లాన్స్ చేస్తోంది. ఫ్రాంచైజీల సంఖ్య పెరుగుతుండటంతో.. వాటికి ప్లేయర్లను కూడా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీంతో మిడ్ డిసెంబర్‌లో మెగా ఆక్షన్‌ను నిర్వహించాలని బోర్డు భావిస్తోంది.