Why Couples Are Separated In Ashada Masam? - Newly-wedded couples are often separated in this month as it is believed that during the initial years of their marriage, couples must not stay together during the Ashada month. Here is the Scientific Facts
#AshadaMasamnewlymarriedcouples
#CouplesSeparatedInAshadaMasam
#PregnancyDuringAshadaMasam
#ScientificFacts
#NewBornBaby
#SocioEconomic
#ScienceBehindSuperstitions
హిందూ మతం ప్రకారం ఆషాఢ మాసం అంటే అందరికీ ఇష్టమే. కానీ కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు మాత్రం ఈ మాసం అంటే అస్సలు ఇష్టముండదు. . తమ భాగస్వామికి దూరంగా ఉండాలని చెబుతుంటారు. అదే సమయంలో అత్తా కోడలు కూడా ఈ సమయంలో ఒకే ఇంట్లో ఉండకూడదని పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు. అయితే కొత్త జంటలు ఆషాఢంలో ఎందుకు కలవకూడదు.. అత్తా కోడలు ఒకేచోట ఎందుకు ఉండకూడదు.. ఉంటే ఏమవుతుంది.. ఈ ఆధునిక యుగంలోనూ ఇలాంటి ఆచారాలను ఎందుకు పాటిస్తున్నారు.. దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..