Former Indian Sprinter Milkha Singh, widely regarded as ‘Flying Sikh’, lost life due to post-COVID complications on June 18.
#MilkhaSingh
#RIPMilkhaSinghji
#FlyingSikhMilkhaSingh
#MilkhaSinghColonySecunderabad
#LegendaryathleteMilkhaSingh
#MilkhaSinghOlympics
#IndianArmy
కరోనా వైరస్ భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్‌ను బలి తీసుకుంది. ఐదు రోజుల క్రితం ఆయన భార్య నిర్మల్ కౌర్ కూడా కరోనాతో చనిపోయిన సంగతి తెలిసిందే. మిల్కా సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మృతిచెందారు. మే 20వ తేదీన మిల్కాసింగ్‌కు కరోనా వైరస్ సోకింది. కరోనా సోకిన తొలినాళ్లల్లో చండీగఢ్‌లోని తన ఇంట్లో చికిత్స పొందారు. అనంతరం ముందస్తు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేర్పించారు.