Twitter కు చెక్ Netizens Trolls స్వేచ్ఛను హరించే ప్రయత్నం అంటూ | Koo App || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-16

Views 1.8K

Netizens Troll As Twitter In India Hashtag Trends Worldwide after the microblogging platform to lose its status as intermediary platform in India as it does not comply with new guidelines.
#TwitterInIndia
#KooApp
#Twitterlosesintermediarystatus
#Twitterusers
#InformationTechnologyAct2020
#Twitterresponsiblefortweets

దేశంలో వివాదాలకు కేంద్రబిందువు అవుతూ వస్తోన్న టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టినట్టే కనిపిస్తోంది. సోషల్ మీడియా హోదాను కోల్పోనుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం కల్పించే రక్షణపరమైన చర్యలన్నింటినీ ట్విట్టర్ కోల్పోనుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS