Ananya Nagallla Is The New Super Star Says Play Back Director | Filmibeat Telugu

Filmibeat Telugu 2021-06-12

Views 37

Playback is a Telugu movie released on 5 Mar, 2021. The movie is directed by Hari Prasad Jakka and featured Dinesh Tej, Ananya Nagalla, Arjun Kalyan and Spandana as lead characters.
#Playback
#PlaybackMovie
#AnanyaNagella
#Sukumar

గతవారం అంటే మార్చి 5వ తేదీన రిలీజైన చిత్రాలన్నింటిలోను ఫీల్‌గుడ్ టాక్ సొంతం చేసుకొన్న చిత్రం ప్లే బ్యాక్. ఈ చిత్రం దినేష్ తేజ్, అనన్య నాగళ్ల, టీఎన్ఆర్, టీవీ5 మూర్తి తదితరుల నటించారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంపై సినీ విమర్శకులతోపాటు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్లే బ్యాక్ మూవీ సక్సెస్ మీట్‌లో సుకుమార్ మాట్లాడుతూ.. టెక్నికల్ టీమ్‌ను అభినందించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS