Mohammed Siraj should play WTC final over Ishant Sharma: Harbhajan Singh | Oneindia Telugu

Oneindia Telugu 2021-06-11

Views 3.3K

Mohammed Siraj should play WTC final over Ishant Sharma: Harbhajan Singh
#IshantSharma
#Shami
#BCCI
#Bumrah
#Teamindia
#WTCFinal2021
#WorldTestChampionship
#Indvnz
#Indvsnz

టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్‌పై వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. బౌలర్‌గా సిరాజ్ ఎంతో మెరుగయ్యాడని, అతన్ని ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడించాలన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత కొత్త సిరాజ్‌ను తలపిస్తున్నాడని, అతని ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిందని, అవకాశాల కోసం ఆకలిమీదున్నాడని కొనియాడాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS