Happy birthday Nandamuri Balakrishna: Twitter lights up as fans and celebs celebrate actor's day

Oneindia Telugu 2021-06-10

Views 647

Happy birthday Nandamuri Balakrishna: Twitter lights up as fans and celebs celebrate actor's day
#NandamuriBalakrishna
#Tollywood
#Yuvrajsingh
#HbdNBK
#HappyBirthdayNbk
#Nbk107
#Akhanda

టాలీవుడ్ నటసింహం, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ‌ పుట్టిన రోజు సందర్భంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపాడు. ఆయన తన వినోదాత్మక నటనను, మానవతా కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షిస్తూ సిక్సర్ల సింగ్ ట్వీట్ చేశాడు. బాలయ్యతో దిగిన ఓ త్రోబ్యాక్ ఫొటో‌ను కూడా పంచుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS