WTC Final: Star Sports plans to telecast the WTC final Match multiple languages in India. As per reports, Star Sports has signed 15+ advertisers for the final that includes the likes of Byjus, Dream 11, Cars24, ThumsUp, Skoda, MRF, Cred, PolicyBazaar, Pharmeasy, PaisaBazaar, Niyo Solutions, and Ultratech.
#WTCFinal
#StarSports
#StarSportsBigDealadvertisers
#INDVSNZ
#Byjus
#WTCfinalMatchmultiplelanguages
#StarSportssigned15advertisers
#PolicyBazaar
#Ultratech
#Cars24
#ThumsUp
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి ఫైనల్ మ్యాచ్ జరుగుతుండడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది.