Telangana: In an interesting development there is a discussion took place between MP's Revanth Reddy and Komati Reddy at Raj Bhavan while they were returning after submitting a letter to governor.
#TPCCChief
#MPRevanthReddy
#KomatiReddy
#TelanganaCongressLeaders
#RajBhavan
#GovernorTamilisaiSoundararaja
#TRS
#COVID19
#CMKCR
#BJP
కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఖరారైందని ప్రచారం జరుగుతున్న వేళ ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం(జూన్ 4) తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చి బయటకొస్తున్న క్రమంలో ఎంపీలు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ పక్కకు వెళ్లి మాట్లాడుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.