Virat Kohli ఆ విషయంలో తనకి తానే సాటి - Team India Batting Coach || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-05

Views 146

No team can have 11 Pants or 11 Pujaras says team india batting coach Vikram Rathour
#ViratKohli
#Kohli
#Rishabhpant
#Pujara
#WTCFinal
#Teamindia

: ఏ జట్టులోనూ 11 మంది పుజారాలు.. 11 మంది పంత్‌లు ఉండరని టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ అన్నాడు. ఆట పరంగా వారి మనస్తత్వాలు వేరుగా ఉంటాయని తెలిపాడు. ఆటగాడిని బట్టి శిక్షణ ఉంటుందన్నాడు. మ్యాచ్‌లో ఎప్పుడెలా ఆడాలో విరాట్‌ కోహ్లీని మించి ఎవరికీ తెలియదన్నాడు. పరిస్థితులను ఆకలింపు చేసుకోవడంలో అతనికెవరూ సాటిలేరని చెప్పుకొచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాట్స్‌మెన్‌‌లో ఒక్కోక్కరు ఒక్కదాంట్లో స్పెషలిస్ట్ అయితే.. విరాట్ దగ్గర అన్ని ఉంటాయని చెప్పాడు. అదే అతన్ని వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ చేసిందన్నాడు. ఇక రోహిత్‌ తన బ్యాటింగ్‌లో నియంత్రణ సాధించాడని వెల్లడించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS