Southwest Monsoon కేరళ సహా దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం | Weather Update | IMD || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-04

Views 3

Southwest monsoon further advanced into remaining parts of Kerala, most parts of coastal Karnataka, south interior of Karnataka, some parts of north Interior Karnataka, Andhra Pradesh and parts of Tamil Nadu: IMD
#SouthwestMonsoon
#Kerala
#WeatherUpdate
#AndhraPradesh
#IMD
#Rains
#COVID19

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు జోరందుకుంటోన్నాయి. క్రమంగా విస్తరిస్తోన్నాయి. కేరళ సహా దక్షిణాది రాష్ట్రాలపై నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణల్లో వచ్చే మూడురోజులకు సంబంధించి వర్ష సూచనలు, హెచ్చరికలను వాతావరణ శాఖ అధికారులు తాజాగా జారీ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS