As Google courted controversy on Thursday morning with angry netizens aiming sharp criticism at the search engine giant for showing Kannada as the 'world's ugliest language,' the company has issued an apology for hurting the sentiments of Indian people..
#KannadaUgliestLanguage
#GoogleApologizes
#KannadalanguageGreatness
#KannadaAsWorldsUgliestLanguage
#KannadaState
#GoogleApologizestoKannada
#GoogleCEO
#searchengine
#KarnatakaKannadaCulture
కన్నడ భాషను అసహ్యకరమైన భాషగా పేర్కొంటూ గూగుల్ సెర్చ్‌లో వచ్చిన రిజల్ట్స్ తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. కన్నడ లోకమంతా దీనిపై భగ్గుమనడంతో గూగుల్ యాజమాన్యం క్షమాపణ చెప్పక తప్పలేదు. జరిగిన తప్పిదానికి,కన్నడ ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు గూగుల్ క్షమాపణలు తెలియజేసింది.