French Open 2021: Naomi Osaka Withdrawal | Stars Support | Novak Djokovic || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-03

Views 54.1K

French Open 2021: Naomi Osaka Withdrawal - Tennis stars, others lend support to Naomi Osaka
#FrenchOpen2021
#NaomiOsakaWithdrawal
#NovakDjokovic
#StarsSupporttoNaomiOsaka
#MaheshBhupathi
#Tennis
#SerenaWilliams

ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగిన జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌ నవోమి ఒసాకాకు వరల్డ్‌ నంబర్‌ వన్‌, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌ సెల్యూట్‌ చేశాడు. ఆమె నిర్ణయం ఎంతో సాహసోపేతమైందని కొనియాడాడు. ఎఫ్‌-1 వరల్డ్‌ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ కూడా ఒసాకకు అండగా నిలిచాడు. ఒసాకా వేగంగా కోలుకొని మరింత బలంగా తిరిగొస్తుందని ఆశిస్తున్నానన్నాడు.

Share This Video


Download

  
Report form