IPL 2021 : Warner కూతుళ్ళు హ్యాపీ.. Pat Cummins భార్య Happy Tears ! || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-31

Views 1.1K

Emotional scenes captured as Australia Cricketers reached their home after 3months long gap.
#DavidWarner
#GlennMaxwell
#SteveSmith
#PatCummins
#Australia
#Ipl2021

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు ఇంటికి చేరారు. ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడిన మూడు వారాల తరువాత వారు ఇంటికి చేరుకున్నారు. కుటుంబాన్ని కలుసుకున్నారు. వారు ఇంటికొచ్చిన సందర్భంగా భార్యా బిడ్డలు, ఇతర కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఎప్పుడూ లేనివిధంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి మరీ వారిని రిసీవ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, పాట్ కమ్మిన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS