Chandrababu Naidu CM అవ్వాలంటే | Ys Jagan సక్సెస్ మంత్రా ! || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-30

Views 2

Telugu Desam party can strengthen again in Andhra Pradesh if they consider these seven important tips
#2YearsForYSJaganAneNenu
#Andhrapradesh
#TeluguDesam
#Tdp
#Chandrababunaidu
#Naralokesh
#NaraBrahmani
#JrNTR

తెలుగుదేశం పార్టీ తొని మహానాడు అత్యంత ఉత్కంఠ పరిస్థితుల మద్య జరిగినట్టు తెలుస్తోంది. సర్గీయ నందమూరి తారక రామారావుకు ఎవ్వరూ కూడా సలహాలు, సూచనలు ఇచ్చే సహసాలు చేయలేరు గనక మొత్తం కార్యక్రమం ఎన్టీఆర్ ఆలోచనలకు అనుకూలంగా జరిగినట్టు చెప్తుంటారు. మొదట్లో మహానాడు అంటే సమావేశమా? వేడుకా? బహిరంగ సభా అని చాలా మంది నేతలకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది తెలుగుతమ్ముళ్ల అతిపెద్ద పండగగా అవతరించబోతోంది ఈ మహానాడు అని.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS