Saline-Gargle RT-PCR Test అత్యంత సులువైన COVID పరీక్ష | ICMR | NEERI || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-29

Views 1

Scientists of Nagpur-based National Environmental Engineering Research Institute (NEERI) under Council of Scientific and Industrial Research (CSIR) have developed ‘Saline Gargle RT-PCR Method’ for testing Covid-19 samples.
#SalineGargleRTPCRTest
#SalineGargleRTPCRTestResultsin3Hours
#COVID19Simpletest
#NEERI
#ICMR
#testingCovid19samples
#noninvasivetestingmechanism

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని ఎదుర్కొనేందుకు జాతీయ పరిశోదనా సంస్దలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదే క్రమంలో జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్‌ పరిశోధనా సంస్ధ నీరీ శాస్త్రవేత్తలు సెలైన్‌ ఆధారిత కొత్త రకం ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేశారు.

Share This Video


Download

  
Report form