International Footballer Sangeeta Soren Now Work As a Daily Wage Labourer | Oneindia Telugu

Oneindia Telugu 2021-05-24

Views 528

Jharkhand's Sangeeta Soren, who played for India at the U17 and U18 level before getting a senior team call-up, has been forced to work as a daily-wage labourer at a brick kiln. The 20-year-old footballer is hoping government help comes her way to help her pursue her dream.
#InternationalFootballerSangeetaSoren
#SangeetaSorenWorksaslabourer
#DailywageWorker
#MSDhoni
#kirenrijiju
#COVID19
#Jharkhand
#BrickKiln

కరోనా తెచ్చిన కష్టంతో ఓ అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్లేయర్ కూలిగా మారింది. భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సిన ఆమె.. బతుకు దెరువు కోసం ఇటుక బట్టీల్లో పనిచేస్తోంది. కరోనా వల్ల కుటుంబ ఆర్థిక స్థితి చితికి పోవడంతో ఈ మట్టిలో మాణిక్యం జీవితం వీధిన పడింది. అయినా మానసిక స్థైర్యం కోల్పోకుండా ఇటుక బట్టిల్లో కూలి పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తోంది.

Share This Video


Download

  
Report form