COVID-19: Krishnapatnam resident B Anandaiah developed some traditional ayurvedic Medicine against the COVID. Ahead of ths Know About Him Here.
#KrishnapatnamCOVID19AyurvedaMedicine
##BAnandaiah
#MiracleCOVIDCure
#AnandaiahAyurvedaMedicine
#ayurvediccureforCOVID19
#anandayya
#NelloreCOVID19AyurvedaMedicine
#ICMRtestsKrishnapatnamAyurvedaMedicine
#AyushOnAyurvedaMedicine
#COVID19HomeTestingKit
#COVID19herbaldrug
#COVIDVaccination
క్రిష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి వంశ పారంపర్యంగా ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారు. కరోనా నివారణకు కూడా ఆయుర్వేద వైద్యం ప్రారంభించారు. ఈ మందు అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందింది. టివిల్లో.. సోషల్ మీడియాలో గత 24 గంటలుగా తెగ వైరల్ అయిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు వేలాది సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.ఆయన గొలగమూడి వెంకయ్యస్వామి శిష్యులైన గురవయ్య స్వామి, చెన్నై రెడ్ హిల్స్ ప్రాంతానికి చెందిన వివేకానంద అనే సిద్ధ వైద్యుల దగ్గర ఆయుర్వేద వైద్యం నేర్చుకున్నట్లు ఆనందయ్య తెలిపారు