Rishabh Pant 'Magic' - Pujara Australian | Jaffer Trolled Aussie Opener || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-22

Views 61

Wasim Jaffer hilariously trolled Aussie opener, Marcus Harris, after he recently claimed that Cheteshwar Pujara batted like an Australian in the historic Gabba Test in 2020/21
#PujarabattedlikeanAustralian
#RishabhPant
#MarcusHarris
#WasimJaffer
#CheteshwarPujara
#historicGabbaTest
#JafferTrolledAussieOpener

భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారాపై ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హారిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. పుజారా గబ్బాలో ఆస్ట్రేలియన్‌లా ఆడాడని హ్యారిస్‌ అన్నాడు. యువ ఆటగాళ్లు శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన చేశారని ప్రశంసించాడు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత గబ్బా టెస్టులో గెలుపొంది.. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీని అజింక్య రహానే సేన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయం ఫ్యాన్స్‌ మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆసీస్ గడ్డపై భారత యువ ఆటగాళ్లు అందరూ తమ ప్రతిభను నిరూపించుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS