WATCH Israel-Hamas News
#IsraelHamas
#Palestinians
#GazaStrip
#BenjaminNetanyahu
#Jerusalem
#USA
#Egypt
11 రోజులుగా ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనాపై సాగిస్తున్న యుద్దానికి తాత్కాలిక బ్రేక్ పడింది. హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో పాలస్తీనాలోని అమాయక పౌరులు చనిపోతున్న నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు అమెరికా మద్దతిస్తున్నా అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఇజ్రాయెల్ ఇరుకునపడింది. ఈ సమయంలో అరబ్ దేశాల తరఫున ఈజిప్ట్ నెరిపిన దౌత్యం ఫలించడంతో ఇరు వర్గాలు కాల్పుల విరమణ ప్రకటించాయి.