Ap Assembly : ఎంత ఖర్చు అయినా సరే నా ప్రజలని కాపాడుకుంటా - Cm Jagan || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-20

Views 126

Ap assembly 2021 : Ys Jagan speech on supplying oxygen Cylinders to the AP state.
#APAssembly
#APBudget2021
#APFightsCorona
#Andhrapradesh
#CmysJagan
#Ysjagan

ఆక్సిజన్ ఎక్కడ దొరికినా కూడా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా కృషిచేస్తోంది. శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రంలోని బోధన ఆస్పత్రులు, సీ.హెచ్.సీల్లో కలిపి మొత్తం 53 ఆక్సిజన్ జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నాం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS