U. Visweswara Rao Filmography : దేశోద్ధారకులు లో సూపర్ హిట్ సాంగ్ రాసింది ఈయనే || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-05-20

Views 295

Legendary Director U. Visweswara Rao passes away .. here's his Filmography details.
#UVisweswaraRao
#Tollywood

చిన్నతనంలో లేటేగా విద్యను అభ్యసించిన విశ్వేశ్వరరావు తొలుత గుడివాడ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా చేరారు. ఆ సమంయలో సినీ ప్రముఖులు అట్లూరి పూర్ణచంద్రరావు, పీ రాఘవరావు ఆయనకు శిష్యులు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సినీరంగంలోకి ప్రవేశించారు. ప్రముఖ దర్శకులు పుల్లయ్య వద్ద అసిస్టెంట్‌గా కన్యాశుల్కం, జయభేరి సినిమాలకు పనిచేశారు. బాల నాగమ్మ చిత్రానికి సంబంధించిన తమిళ హక్కులను కొని నిర్మాతగా మారారు. ఆ తర్వాత విశ్వశాంతి అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. 15 తమిళ, తెలుగు డబ్బింగ్ చిత్రాలను విడుదల చేశారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS