Rahul Dravid Indian Team Coach | India Second-String Squad VS Sri Lanka || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-20

Views 407

India will tour Sri Lanka for three ODIs and as many T20Is from July 13 to 27 with a second-string squad. Ahead of this Rahul Dravid likely to coach Indian team on Sri Lanka tour: Report
#RahulDravid
#RahulDravidTeamIndiaCoach
#IndiastourofSriLanka
#INDVSENG
#IndiaSecondStringSquad
#WTCFinals
#YoungPlayers
#RahulDravidtocoachIndianteam

భారత మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)హెడ్ రాహుల్ ద్రవిడ్ టీమిండియాకు కోచ్‌గా ఎంపికయ్యారు. జూలైలో శ్రీలంకలో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఓ జాతీయ వార్త సంస్థ ఈ విషయాన్ని తమ కథనంలో ప్రచురించింది. ద్రవిడ్ టీమిండియాకు కోచ్‌గా పనిచేయడం ఇది రెండోసారి. 2014లో ఇంగ్లండ్‌తో జరిగిన పర్యటనలో ద్రవిడ్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా జట్టుతో పాటు వెళ్లారు.ఐసీసీ ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు జూన్ 2న ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.

Share This Video


Download

  
Report form