Nayanthara ఫోటో కి ఫోజ్ ఇచ్చిందా..? అంటూ నెటిజన్ల అనుమానాలు!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-20

Views 241

Actor Nayanthara, director Vignesh Shivan get COVID-19 vaccine shot in Chennai Nayanthara, who will be seen in Rajinikanth’s 'Annaatthe', is working with Vignesh Shivan in 'Kaathu Vaakula Rendu Kaadhal'.
#Nayanathara
#Kollywood
#Vigneshsivan
#CovidVaccine

దక్షిణాది లేడి సూపర్‌స్టార్ నయనతార తన ప్రియుడి విఘ్నేష్ శివన్‌తో కలిసి చెన్నైలో కోవిడ్‌పై పోరాడే వ్యాక్సిన్ తీసుకోవడం మీడియాలోను, సోషల్ మీడియాలోను వైరల్ అయింది. మంగళవారం ఆమె వ్యాక్సిన్ తీసుకొన్నట్టు ఫోటోలను షేర్ చేసింది. అయితే ఫోటోలు ఇప్పుడు నయనతారను వివాదంలోకి నెట్టాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS