Black Fungus An 'Epidemic'- మహమ్మారిగా బ్లాక్ ఫంగస్‌.. AP లో Aarogyasri పరిధిలోకి.!!|Oneindia Telugu

Oneindia Telugu 2021-05-19

Views 1

‘Black Fungus’- Mucormycosis (black fungus), which is primarily affecting people recovering from Covid, has been declared an epidemic in Rajasthan, officials said on Wednesday
#BlackFungusEpidemic
#Mucormycosisanepidemic
#RajasthanGovernment
#AmphotericinB
#BlackfungusinTelangana
#DrYSRAarogyasri
#COVID19inducedBlackFungus
#blackfungusinfectionCases
#Coronavirus inindia
#CovidVaccination
#IndiaOxygenSupply
#Hospitalbeds
#Coronapatients

ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకుని బయటపడ్డ వారిని బ్లాక్ ఫంగస్ రూపంలో మరో గండం వెంటాడుతోంది. భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ తరహా కేసులు దేశవ్యాప్తంగా భారీగా పెరిగిపోతోన్నాయి. బ్లాక్ ఫంగస్ కేసులు తొలిసారిగా వెలుగులోకి వచ్చిన మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకూ తీవ్రతరమౌతోంది. రాష్ట్ర ప్రభుత్వాలను ఆందోళనకు గురి చేస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS