Goondas Act against those selling Remdesivir, oxygen cylinders at higher prices, says Tamil Nadu Chief Minister M K Stalin
#MKStalin
#TamilNaduLockdown
#GoondasAct
#HoardingRemdesivir
#TNPolice
#TNCM
#TamilNaduPolice
#oxygencylinders
#Covid19medicineshigherprices
#COVID19warroom
కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో అనేక రంగాల్లో బ్లాక్ మార్కెట్ దందా జోరందుకుంది. నిత్యవసర వస్తువులు, ప్రజలను కాపాడే మందులలతో పాటు చివరికి కో వ్యాక్సిన్, రెమిడెసివిర్, మెడికల్ ఆక్సిజన్ కూడా బ్లాక్ మార్కెట్ లో విక్రయించి ప్రజల రక్తం పీల్చేస్తున్నారు. కో వ్యాక్సిన్, రెమిడెసివిర్, ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తే చూస్తూ వనక్కమ్ అని వదిలేస్తామని అనుకుంటున్నారా ?, అక్కడ ఉండేది స్టాలిన్ రా..... జాగ్రత్తా అంటున్నారు పోలీసు అధికారులు. కో వ్యాక్సిన్, రెమిడెసివిర్, ఆక్సిజన్ ఇక బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తే ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కండి అంటూ సీఎం పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.