Ys Sharmila made suggestions to the KCR government in Telangana. Sharmila suggested that Rajiv Arogyasree should include corona disease in the cabinet meeting held at the time of Corona crisis.
#TelanganaLockdown
#YsSharmila
#RajivArogyasree
#KCRgovernment
#Telanganagovernment
#CMKCR
#TRS
#nightcurfew
#COVID19
#Vaccination
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి వైయస్ షర్మిల కొన్న సలహాలు, సూచనలు చేసారు. కరోనా క్లిష్ట సమయంలో నిర్వహిస్తున్న మంత్రి వర్గ సమావేశంలో కరోనా వ్యాదిని రాజీవ్ ఆరోగ్యశ్రీ లో చేర్చాలని సూచించారు షర్మిళ. అందుకోసం ఆమె ముఖ్య అనుచరురాలు ఇందిరా శోభన్ తో ఓ సందేశాన్ని పంపించారు షర్మిల.