Mr. 360 AB de Villiers చిరస్థాయిగా ఉండిపోతుంది... ABD పై Sehwag ప్రశంసల జల్లు || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-09

Views 3

Virender Sehwag heaps praise on AB de Villiers says People will always remember Mr. 360. AB de Villiers delivered consistently for RCB in IPL 2021.
#Mr360ABdeVilliers
#VirenderSehwag
#SehwaghailsABdeVilliers
#RoyalChallengersBangalore
#RCB
#ABdeVilliersinternationalcomeback
#ABdeVilliersshots
#IPL2021

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విధ్వంసకర బ్యాట్స్‌మన్, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతనో ప్రత్యేకమైన ఆటగాడని కొనియాడాడు. ప్రజలంతా ఏబీ డివిలియర్స్ పేరు మరిచిపోయినా.. అతని బిరుదైన మిస్టర్ 360 అనే ట్యాగ్‌ను మాత్రం అస్సలు మరిచిపోరని తెలిపాడు. ఇక వైవిధ్యమైన ఆటతీరుతో మైదానం నలుమూలల ఆడే ఏబీడిని అభిమానులు ముద్దుగా మిస్టర్ 360 అని పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. 2018లో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డివిలియర్స్.. అప్పటి ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించినా.. ఆటకు దూరమైనా అతనిలోని సత్తా మాత్రం ఏ మాత్రం తగ్గలేదని ప్రతీ సీజన్‌లోనూ నిరూపిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS