COVID19: Hyderabad People Self Quarentine మహానగర పర్యాటక ప్రాంతాలు వెలవెల..!!

Oneindia Telugu 2021-05-09

Views 1.9K

The Tourism plases like NTR Ghat, Neckless Road, Lumbini Park, tank bund Looks empty. People in hyderabad habituating Self Quarentine in the wake of Corona Virus second wave.
#TelanganaCoronacases
#COVID19ints
#HyderabadTourismplases
#NTRGhat
#Cmkcr
#TRS
#NecklessRoad
#coronavirussecondwave
#TelanganaGovernment
#COVIDVaccination
#Telanganastate

హైదరాబాద్ మహానగరంలో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలు జనాలు లేక వెలవెలబోతున్నాయి. టాంక్ బండ్, లుంబిని పార్క్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్ వంటి రద్దీగా ఉండే ప్రాంతాలు బోసిపోతున్నాయి. కరోనా రెండవ దశపై నెలకొన్న అవగాహనతో ప్రజలందరూ స్వీయ నియత్రణ పాటిస్తున్నట్టు తెలుస్తోంది. అనవసరంగా రోడ్ల మీదకు రాకుండా జాగ్రత్తపడుతున్నట్టు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS