Virat Kohli vs Sachin Tendulkar : Who's the greatest of all time. Venkatesh prasad derives the perfect explanation for this debate
#ViratKohli
#SachinTendulkar
#Teamindia
#Venkateshprasad
భారత మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీల బ్యాటింగ్ శైలిని ఎంతో మంది పోల్చుతుంటారు. కొందరు సచిన్ గొప్పంటే.. మరికొందరు విరాట్ అని అంటారు. సుదీర్ఘంగా ఈ చర్చ జరుగుతూనే ఉంది. దిగ్గజాలు ఎవరి అభిప్రాయాలను వారు తెలుపుతుంటారు. ఈ క్రమంలో సచిన్-కోహ్లీల మధ్య వ్యత్యాసాన్ని భారత మాజీ స్పీడ్‌స్టర్ వెంకటేష్ ప్రసాద్ కూడా తాజాగా చెప్పుకొచ్చాడు. సచిన్-కోహ్లీ ఇద్దరూ మంచి బ్యాట్స్‌మన్ అని ప్రశంసించారు. బ్యాటింగ్ లెజెండ్స్ ఇద్దరూ టీమిండియాకు వెన్నముఖ అని పేర్కొన్నాడు. అయితే భావోద్వేగాల ప్రదర్శించడంలో ఇద్దరి శైలి వేరని వెంకటేష్ చెప్పుకొచ్చాడు.