IPL 2021 Suspended : How Did Bio-Bubble Burst? ఆన్‌లైన్‌లో భోజనం, ప్రయాణాలు || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-05

Views 396

IPL 2021: Airport Exposure, Outside Food Delivery- How The IPL Bio-Bubble Was Breached, The Indian Premier League (IPL) 2021 campaign had to be Postponed after 29 games were played in the season due Covid-19 outbreak.
#IPL2021 Suspended
#HowBioBubbleBurst
#AirportExposure
#IPLBioBubbleBreached
#OutsideFoodDelivery
#CancelIPL
#KaviyaMaran
#SunrisersHyderabad
#SRHfansmemefesttrendsinTwitter
#DavidWarner
#rcb
#SRHMysteryGirlKaviyaMaran
#IPL2021Suspended
#KaviyaMaranemotions
#SRH
#IPL2021PostponedDelayed
#DavidWarner
#OrangeArmy

ఒక వారం కిందివరకు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సజావుగా సాగింది. బయోసెక్యూర్ బబుల్ పరిమితుల్లో ఆటగాళ్లు అందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని ఐపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కూడా ఓ ప్రకటన చేశాడు. వారం తిరిగేలోగా పరిస్థితులు తారుమారు అయ్యాయి. మంగ‌ళ‌వారం అనూహ్య ప‌రిస్థితుల్లో ఐపీఎల్ 2021ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS