Liger Movie Surprise On Vijay Devarakonda Birthday.
#Liger
#VijayDevarakonda
#LigerTeaser
#AnanyaPandey
#PuriJagannath
ఇప్పటివరకు లైగర్ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ మాత్రమే విడుదలైంది. విజయ్ ఈ సినిమాలో ఒక బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం నేషనల్ లెవెల్ బాక్సర్ గా ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఇంటర్నేషనల్ హై వోల్టేజ్ బాక్సర్ గా కనిపిస్తాడని టాక్ వస్తోంది. ఇక విజయ్ పుట్టినరోజు సందర్భంగా పూరి ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం