Partial Curfew in AP Update: లాక్‌డౌన్ నిబంధనలు Borders లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు| Oneindia Telugu

Oneindia Telugu 2021-05-05

Views 1.6K

Partial Curfew in Andhra Pradesh Guidelines. Travel Restrictions at AP Borders from today - Emergency, goods vehicles only allowed
#PartialCurfewinAP
#apborderstravelrestrictions
#APgovtissueepasses
#CurfewGuidelines
#Coronavirusinindia
#CovidUpdate
#PartiallockdowninAndhraPradesh
#Vizag
#Emergencyvehicles

ఏపీలో కోవిడ్ కేసుల ఉధృతి నేపథ్యంలో ఇవాళ్టి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ విధించబోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే షాపుల్ని, షాపింగ్‌ను అనుమతిస్తారు. ఆ తర్వాత కర్ఫ్యూ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారి కట్టడికి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS