IPL 2021: Petition Filed In Bombay High Court Against BCCI
#Ipl2021
#Srhvsmi
#Indianpremierleague
#Chennaisuperkings
#Bcci
#Iplcancel
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021ను నిర్వహించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి రూ.1000కోట్ల జరిమానా విధించాలని బాంబే హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్‌లో కరోనా మరణాలు, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ 14వ సీజన్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బాంబే కోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది.