#ElectionResult : Kerala లో చరిత్ర WB అస్సోంలో అధికార పార్టీలే.. Tamil Nadu లో DMK | Oneindia Telugu

Oneindia Telugu 2021-05-02

Views 4

#ElectionResult: Tamil Nadu, Kerala, West Bengal, Assam, Puducherry Assembly Election Results Live Updates. As per the latest trends, the TMC has surged ahead of BJP in West Bengal. The DMK is comfortably ahead in Tamil Nadu and the LDF Set For Historic Win in Kerala.
#ElectionResult
#LDFHistoricWinInKerala
#DMK
#5statesAssemblyelectionsresults2021
#MamataBanerjee
#Tirupatibyelection
#TamilNadu
#WestBengal
#Kerala
#Assam
#BJP
#Congress
#Puducherry

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్‌ ప్రకారం పశ్చిమబెంగాల్, కేరళ, అస్సోంలో అధికార పార్టీల హవా కొనసాగుతుండగా.. తమిళనాడు, పుదుచ్చేరిలో మాత్రం విపక్షాలు సత్తా చాటుకుంటున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS