SSMB 28 : Mahesh Babu, Trivikram నుంచి 11 ఏళ్ల తర్వాత.. హీరోయిన్ ఆమెనా? || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-05-01

Views 1

SSMB 28 : Mahesh babu Trivikram movie announced. Ssmb box office clash with ntr 30 and Prabhas Salaar.
#Maheshbabu
#Trivikram
#Ssmb28
#Tollywood
#Ntr30
#Salaar
#Superstar

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందించింది హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ. నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని మహేష్ బాబు అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సమయం రానే వచ్చింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS