Ravi Teja Replaces Chiranjeevi In Puri Jagannadh's Auto Jaani || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-05-01

Views 7.6K

Puri Jagannadh had earlier announced the film, Auto Jaani, claiming that he will be directing Chiranjeevi's comeback film. But by now it is a common knowledge that Puri Jagannadh and Chiranjeevi's film has been shelved, since the actor felt the second half of the script was weak.
#AutoJaany
#MegastarChiranjeevi
#PuriJagannath
#Tollywood
#RaviTeja

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకడు. హీరోలకు ప్రత్యేకమైన మేనరిజం పెట్టి.. గొప్పగా ఎలివేట్ చేసి చూపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా . ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం చిరంజీవి కూడా రీఎంట్రీ మూవీ కోసం అతడితో చర్చలు జరపగా.. అవి విఫలం అయ్యాయి. అప్పుడు మెగాస్టార్‌కు చెప్పిన కథతోనే ఇప్పుడు పూరీ జగన్నాథ్ సినిమా చేయబోతున్నాడట.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS